Jharkhand Assembly
-
#India
Rahul Gandhi : నేడు జార్ఖండ్ కు రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఒకరోజు ఎన్నికల పర్యటన నిమిత్తం నవంబర్ 15న జార్ఖండ్ రానున్నారు. మహాగామ, బెర్మోలో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, జార్ఖండ్ కాంగ్రెస్ కో-ఇన్‌చార్జ్ సప్తగిరి శంకర్ ఉల్కా, సిరిబేల ప్రసాద్‌లు రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Published Date - 10:04 AM, Fri - 15 November 24