Jetti Kusum Kumar
-
#Telangana
డీఎస్ ఘర్ వాపసీ షురూ? మరో తెల్ల ఏనుగు అంటోన్న వ్యతిరేకులు
సీనియర్ పొలిటిషియన్ ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ఆయనతో ఎందుకు కలిశారు? సుదీర్ఘ రాజకీయ చర్చ ఆ ముగ్గురి మధ్యా జరగడం వెనుక ఏముంది? ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా శ్రీనివాస్ ఉన్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఆ పదవీకాలం ఉంది. ఆ లోపుగానే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టాలని ఆయన యోచిస్తున్నారని వినికిడి. నాలుగు రోజుల […]
Date : 18-10-2021 - 3:17 IST