Jesus Vs Allah
-
#Cinema
ఇది అల్లా, జీసెస్ మధ్య ఫైట్.. పోరాటంలో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్
Ram Gopal Varma controversy మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే, వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక ‘దైవిక పోరాటం’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా, “జీసస్ – అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం” అంటూ సోషల్ మీడియాలో […]
Date : 04-03-2026 - 10:55 IST