Jerseys
-
#Sports
World Cup 2023: ఐకానిక్‌గా మార్చేస్తున్న పది జట్ల జెర్సీలు
క్రికెట్ అభిమానులు ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Date : 02-10-2023 - 6:27 IST