Jayashankar Bhupalapally
-
#Speed News
Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది.
Date : 05-03-2025 - 5:21 IST -
#Telangana
Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్
Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చేరాలని సూచించారు. MGMలోని వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత యాదమ్మను కోవిడ్ -19 రోగుల కోసం […]
Date : 25-12-2023 - 11:05 IST -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చోరీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీకి యత్నించారు, దొంగలు పార్టీ కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను దోచుకెళ్లినట్లు తేలింది.
Date : 06-12-2023 - 6:59 IST