Jaya Mangala Venkata Ramana
-
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి బిగ్ షాక్? మరో ఎమ్మెల్సీ రాజీనామా!
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. జయ మంగళ వెంకటరమణ శనివారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో చేరతారన్న ప్రచారం ఉంది, కానీ దీనిపై స్పష్టత ఇంకా రాలేదు.
Published Date - 02:05 PM, Sat - 23 November 24