Jay Prakash Narayan
-
#Telangana
Telangana AAP: లోక్ సత్తా, టీజేఎస్ కు ఆప్ గాలం
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గత కొన్నేళ్లుగా పార్టీని నడుపుతున్నప్పటికీ ప్రజల ఆదరణకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్నా చితక పార్టీలు చాలా ఆవిర్భవించినప్పటికీ కోదండరామిరెడ్డి పెట్టిన పార్టీ ప్రభావం చూపుతుందని భావించారు.
Date : 28-03-2022 - 11:41 IST