Jawans Kidnapped
-
#India
Jawans Kidnapped : ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒక జవాన్ హత్యతో కలకలం
ఓ వైపు కశ్మీరులో శాంతి భద్రతలను స్థాపించామని కేంద్ర ప్రభుత్వం (Jawans Kidnapped) చెబుతుండగా.. మరోవైపు ఉగ్రవాదులు నేరుగా ఆర్మీ జవాన్లనే కిడ్నాప్ చేస్తుండటం వాస్తవ పరిస్థితులను అద్దంపడుతోంది.
Published Date - 03:11 PM, Wed - 9 October 24