Janta Ka Mood Survey
-
#Telangana
Janta Ka Mood Survey : మరో సర్వే కూడా బిఆర్ఎస్ పార్టీకే జై కొట్టింది
దేశం మొత్తం చూపు తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Elections 2023) పైనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..ఈసారి విజయం సాధిస్తుందా..? లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క రాష్ట్రంలో పలు సంస్థలు సర్వేలు పలు పార్టీల విజయాలు ఖరారు చేస్తుండడంతో ఎవరి సర్వే కరెక్ట్ అనేదానిపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ (Congress) గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా..మరికొన్ని బిఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పాయి. We’re now […]
Published Date - 03:00 PM, Wed - 1 November 23