Janhvi New Look
-
#Cinema
Janhvi Kapoor: దేవర 2 నుంచి జాన్వీ న్యూ పోస్టర్ రిలీజ్.. చేతిలో చేపలు, నోటిలో కత్తితో తంగం!
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర 2 సినిమా నుంచి తాజాగా జాన్వీ కపూర్ లుక్ ని విడుదల చేసారు మూవీ మేకర్స్. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published Date - 10:00 AM, Fri - 7 March 25