Janda Sabha
-
#Andhra Pradesh
AP : వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది – కేఎస్ జవహర్
మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మాటల తూటాలు వదిలారు. ముఖ్యంగా పవన్ […]
Published Date - 07:09 PM, Thu - 29 February 24