Janasena Vs Ysrcp
-
#Andhra Pradesh
Pawan Kalyan : గతి తప్పిన పవన్ భాష! చెప్పుతో కొడతా! నరికి చంపేస్తా!
జనసేనాని పవన్ ఎనిమిదేళ్లుగా పార్టీని నడుపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి క్యాడర్ కు దిశానిర్ధేశం చేస్తూ ఆయన వాడిన భాష ఏపీ రాజకీయాలను ప్రమాదకర స్థితికి తీసుకెళ్లాలా వినిపించింది.
Published Date - 02:16 PM, Tue - 18 October 22