Janasena Leaders
-
#Andhra Pradesh
Roja : షూటింగులు చేసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? : పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు
జనసేన మరియు టీడీపీ నేతల్లో మగ అహంకారం నిండిపోయింది. కానీ ప్రజల సేవకు మాత్రం వారి సమయం సరిపోవడం లేదు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఇప్పటి వరకూ అసెంబ్లీకి ఎంతసేపు వెళ్లారు? అసలు ప్రజల సమస్యలపై ఎన్ని సార్లు పోరాటం చేశారు? అని ఆమె ప్రశ్నించారు.
Date : 05-07-2025 - 3:36 IST -
#Andhra Pradesh
Pawan Kalyans : టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి.. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచన!
Pawan Kalyans Advice To Janasena Leaders: టీడీపీ(tdp) వాళ్లని చూసి నేర్చుకోండి..వాళ్లను ఫాలో అవ్వండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచనలు చేశారు. పిఠాపురంలో ప్రతి ఓటర్‌తో ఫోటో దిగుతానని… రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతాని చెప్పారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలి అనేది మీకే వదిలేస్తున్నానని వివరించారు పవన్ కళ్యాణ్. Read Also: Dj Tillu 2 : టిల్లు కు సండే లేదు..మండే లేదు..అదే […]
Date : 02-04-2024 - 4:41 IST -
#Andhra Pradesh
Janasena : సొంత పార్టీ నేతలకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్
అసలే నేనే బ్రో సినిమాను వదిలేసా..మీరెందుకు దాన్నే పట్టుకుంటున్నారు
Date : 04-08-2023 - 5:59 IST -
#Andhra Pradesh
Poonam Kaur: మహిళలపై అభిమానం చూపిస్తున్న ఫేక్ లీడర్లు
సినీ నటిగా ఆకట్టుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం రాజకీయాలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆమె అనేక మార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే
Date : 17-07-2023 - 12:40 IST -
#Andhra Pradesh
Pawan kalyan : డబ్బులు ఖర్చుపెట్టకుండా రాజకీయం అవ్వదు.. కష్టాలొస్తే నేను కావాలి కానీ ఓట్లు వేయరు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాల గురించి మాట్లాడారు.
Date : 12-05-2023 - 8:00 IST