Janabe Aali
-
#Cinema
NTR: ‘వార్ 2’లో డాన్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర కథకు ఒక కొత్త కోణాన్ని తీసుకురానుందని, ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే వార్ 2 మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Published Date - 04:37 PM, Thu - 7 August 25