Jamnagar Will Become The Energy Capital
-
#India
Mukesh Ambani : జామ్‌నగర్ ప్రపంచ ఇంధన రాజధానిగా మారనుంది
ప్రముఖ ఆసియా వ్యాపారవేత్త, RIL ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:55 PM, Thu - 29 August 24