Jammu Kashmir News
-
#India
కశ్మీర్‌లో భూకంపం
Kashmir Earthquake జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాజధాని శ్రీనగర్‌కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలోనే భూకంప […]
Date : 02-02-2026 - 10:01 IST -
#Speed News
Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!
భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సవాలు విసిరారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చారు.
Date : 19-12-2024 - 9:57 IST -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. సైనికులకు గాయాలు..!
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గామ్‌లోని ఆదిగామ్ ప్రాంతంలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు.
Date : 28-09-2024 - 11:57 IST -
#India
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Date : 05-05-2024 - 10:42 IST