Jammu Kashmir Cloudburst
-
#India
Cloudburst : జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ .. 46కు చేరిన మృతుల సంఖ్య
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిగా గుర్తించబడ్డారు. ఈ ఘటనతో ప్రతి సంవత్సరం జరిగే మచైల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. ఈ యాత్రకు ప్రారంభ బిందువైన చషోతి గ్రామంలోనే విపత్తు సంభవించడంతో, యాత్రికులకు పెద్ద ప్రమాదం తప్పలేదు. భారీ వర్షానికి కొద్ది గంటల్లోనే వరద ఉధృతి పెరిగి, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Published Date - 10:36 AM, Fri - 15 August 25