HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Jammu-election News

Jammu Election

  • Jammu Kashmir Assembly Elections Voting

    #India

    Jammu Kashmir : కశ్మీరులో తొలి విడత ఓట్ల పండుగ షురూ.. ప్రధాని మోడీ కీలక సందేశం

    ఇవాళ జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లు, కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియను(Jammu Kashmir) నిర్వహిస్తున్నారు.

    Published Date - 08:46 AM, Wed - 18 September 24
  • First Phase Of Elections In

    #India

    Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు..భారీగా భద్రత ఏర్పాటు..!

    first phase of elections in Jammu and Kashmir : ఎల్లుండి (బుధవారం) రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

    Published Date - 08:01 PM, Mon - 16 September 24
  • Jammu election Bjp Mission Kashmir

    #India

    Jammu Election : కశ్మీర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఏమిటో తెలుసా ?

    అయితే తమతో చేతులు కలపబోయే  ఆ పార్టీలు ఏవి అనే విషయాన్ని కమలదళం(Jammu Election) వెల్లడించడం లేదు.

    Published Date - 11:55 AM, Mon - 16 September 24
  • PM Modi US Visit

    #India

    Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..

    Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్‌ రెడ్డిని అన్నారు.

    Published Date - 10:59 AM, Sat - 14 September 24
  • Congress Party

    #India

    Congress : జమ్మూకశ్మీర్‌లో అధికారం మాదే: కాంగ్రెస్‌ కీలక వ్యాఖ్యలు

    Congress : కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ - నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ -ఎన్‌సీ కలిసి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

    Published Date - 04:45 PM, Sun - 8 September 24
  • BJP First List

    #India

    BJP First List: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల

    వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్‌పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్‌ భట్‌ను ఎంపిక చేసింది

    Published Date - 11:43 AM, Mon - 26 August 24
  • Jammu And Kashmir Elections

    #India

    J-K polls : జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు..బీజేపీకి షాకిచ్చేందుకు ఇండియా కూటమి కసరత్తు..!

    ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

    Published Date - 04:07 PM, Thu - 22 August 24

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

Latest News

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd