Jamistanpur
-
#Speed News
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం న్యాయవ్యవస్థపై ఉంది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నగరంలో అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాణిజ్య భవనాలు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని, వాటిపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కఠినంగా స్పందించాలని ధర్మాసనం పేర్కొంది.
Date : 29-08-2025 - 11:26 IST