Jaipur Road Accident
-
#Cinema
ఇండస్ట్రీలో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి
Harshil Kalia ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమెకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పత్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె నడుపుతున్న కారు ఒక మలుపు […]
Date : 25-03-2026 - 9:47 IST