Jaipal Reddy
-
#Telangana
CM Revanth Reddy: మామ సంస్మరణ సభకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో కల్వకుర్తి వెళ్లనున్నారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయనతో కలసి రానున్నారు.
Date : 28-07-2024 - 11:36 IST -
#Speed News
CM Revanth : వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డిలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని HICCలో ఇవాళ జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 20-07-2024 - 2:28 IST -
#Speed News
CM Revanth Vs KCR : నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. తెలుసుకో కేసీఆర్ : రేవంత్
CM Revanth Vs KCR : కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Date : 20-04-2024 - 3:50 IST