Jailed
-
#Speed News
Britain: చిలుకను చంపివేసినందుకు 25 నెలలు జైలు శిక్ష
Britain: చిలుక అంటే ఎవ్వరికైనా ఇష్టమే. ముద్దుముద్దు మాటలు పలికే చిలుకను ఎంతో మంది తమ ఇంట్లో పెంచుకుంటారు.కొందరు ఆ చిలకలతో జాతకాలు చెప్తూ బ్రతుకు సాగిస్తారు. మొత్తానికి చిలుక మానవ జీవితంలో ఎంతో ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే ఆ చిలుకను చంపాలని ఎవరు అనుకుంటారు? కానీ బ్రిటన్ లో ఓ ఇద్దరు మహిళలు చిలుకను అతి కిరాతంగా చంపేశారు. చిలుకను చంపినందుకు ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటు […]
Published Date - 06:52 PM, Wed - 30 August 23