Jaibhim
-
#Speed News
Chennai Court: జైభీమ్ నిర్మాత, దర్శకుడికి షాక్
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జైభీమ్ చిత్రంలోని క్యాలెండర్ సీన్‌పై గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
Date : 05-05-2022 - 5:54 IST -
#Cinema
Oscars 2022: ఆస్కార్ బరిలో ‘‘జైభీమ్, మరక్కర్’’ సినిమాలు!
గురువారం ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించింది. అందులో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా కూడా ఉంది.
Date : 21-01-2022 - 12:45 IST -
#Cinema
Suriya : మానవత్వంలోనూ రియల్ హీరో.. ‘జైభీమ్’ బాధితురాలికి 10 లక్షల సాయం!
జస్టీస్ చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమా అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటోంది. పలు భాషల్లో విడుదలైన సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్ వస్తోంది.
Date : 15-11-2021 - 2:25 IST