Jai Sriram
-
#Speed News
Ayodhya Ram Mandir Pran Pratishta : మారిషస్ లో రామదండు లా కదిలిన భక్తులు
అయోధ్య రామ మందిర ప్రారంభం (Ayodhya Ram Mandir Pran Pratishta) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ (Jai Sriram) అంటూ రామ స్మరణలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులంతా రామ జపం చేస్తూ రోడ్లపైకి రామదండులా కదిలి వచ్చి తమ […]
Published Date - 03:48 PM, Mon - 22 January 24