Jahnavi Case
-
#Andhra Pradesh
Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువైద్య అధికారులు అత్యంత నిశితంగా పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మరింత స్పష్టత కోసం […]
Date : 26-06-2026 - 1:15 IST -
#India
India: అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి
India: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది.సీటెల్ పోలీసు అధికారి పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్పును సమీక్షించాలని భారత్ కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా […]
Date : 25-02-2024 - 6:57 IST -
#Telangana
KTR: జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు పై కేటీఆర్ ట్వీట్
KTR : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(jaahnavi kandula)ను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్(American Police) పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత విదేశాంగ శాఖ […]
Date : 22-02-2024 - 4:04 IST