Jagan Tribute
-
#Andhra Pradesh
Pingali Venkaiah Tribute: ప్రజలకు సీఎం జగన్ సెల్యూట్
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని అన్నారు.
Date : 02-08-2022 - 6:00 IST