Jagan Siddam
-
#Andhra Pradesh
Jagan Siddam : సిద్ధం సభ కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ..
జగన్ చివరి సిద్ధం (Siddham) సభ మరికాసేపట్లో అద్దంకిలోని.. మేదరమెట్ల హైవే పక్కన మొదలుకాబోతుంది. ఈ సభకు దాదాపు 15 లక్షల మంది హాజరు అవుతారని అంచనా. ఈ క్రమంలో హైవే ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నారు. నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించనున్నారు. హైదరాబాద్ వైపు […]
Published Date - 01:00 PM, Sun - 10 March 24