Jagadesh Kumar
-
#Speed News
CUET PG 2023: CUET PG రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. మే 5 వరకు ఛాన్స్.. దరఖాస్తు చేసే విధానం ఇదే..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET- PG 2023) రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీని పొడిగించనున్నట్లు యుజిసి ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.
Published Date - 06:48 AM, Thu - 20 April 23