#jadeja out of asia cup ##Speed News Jadeja Ruled Out: భారత్‌కు షాక్… గాయంతో జడేజా ఔట్ ఆసియాకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. Published Date - 09:28 PM, Fri - 2 September 22