Jacob And Co Watch Price
-
#Business
వామ్మో అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు !!
ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గుజరాత్‌లోని ఆయన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 'వనతార' (Vantara) థీమ్‌తో రూపొందించబడింది. ఈ వాచ్ డయల్ మధ్యలో అనంత్ అంబానీ ఆకృతితో పాటు, వనతారలో సంరక్షించబడుతున్న అడవి జంతువులైన సింహం మరియు బెంగాల్ టైగర్
Date : 22-01-2026 - 2:18 IST