Jackky Bhagnani
-
#Cinema
Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే […]
Date : 05-03-2024 - 12:10 IST -
#Cinema
Rakul-Jackky Bhagnani: రకుల్, జాకీ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ప్రియుడు జాకీ భగ్నానీతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు తాజాగా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో […]
Date : 23-02-2024 - 9:30 IST -
#Cinema
Rakul Preet Singh: ప్రియుడితో ఏడడుగులు వేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ఆ సంగతి పక్కన పెడితే రెండు వారాలుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మారమగుతున్న విషయం తెలిసిందే. అందుకు […]
Date : 22-02-2024 - 9:05 IST -
#Cinema
Rakul Preet Singh: పెళ్ళికి ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన రకుల్,జాకీ భగ్నానీ.. ఫోటోస్ వైరల్?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ ఇద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈనెల 21వ తేదీన గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లను మరింత వేగవంతం చేసేసారు. అందులో భాగంగానే […]
Date : 18-02-2024 - 9:30 IST -
#Cinema
Rakul Preet Singh: వామ్మో.. రకుల్ పెళ్లికి ఎంచుకున్న హోటల్ గదికి రోజుకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని.. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 21న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. దాంతో ఈ జంట పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ […]
Date : 17-02-2024 - 11:00 IST -
#Cinema
Rakul Preet Singh Wedding: రకుల్‌ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్రధాని మోదీ కారణమా..?
బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది.
Date : 03-02-2024 - 7:33 IST