Jackie Bagnani
-
#Cinema
Rakul Preet Singh: అవును! అతనితో ప్రేమలో ఉన్నా..
తను ప్రేమలో ఉన్నానని ప్రముఖ సీనీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నామని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామని.. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని తెలిపింది. తమ రిలేషన్ షిప్ గురించి తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని నిర్ధారించింది. అయితే ఇప్పట్లో తనకుపెళ్లి చేసుకునే […]
Date : 10-01-2022 - 4:33 IST