Ivan Fedorov
-
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా బలగాలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 17 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని ప్రపంచ దేశాలు మొత్తుకున్నా పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో మరి కొన్ని గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక […]
Date : 12-03-2022 - 1:40 IST