ITR Refund Delayed
-
#Speed News
Income Tax Refund:ఐటీఆర్ ఫైల్ చేసినా ట్యాక్స్ రీఫండ్ రాలేదా? కారణాలివే..
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను చెల్లించేందుకు జులై 31తో గడువు ముగిసింది. 45 రోజులు గడిచిపోయాయి. అర్హులైన ట్యాక్స్ పేయర్స్ కు రీఫండ్ చేసే ప్రక్రియను ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ప్రారంభించింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు రూ.1.19 లక్షల కోట్ల రీఫండ్ జరిగింది. అంతకుముందు సంవత్సరం కంటే ఇది 65.29 శాతం ఎక్కువ. ఈనేపథ్యంలో ఇంకా రీఫండ్ పొందని వారిని ఎందుకు అలా జరిగింది ? గడువు తేదీలోగా ఐటీ రిటర్న్ ఫైల్ చేసినా […]
Date : 16-09-2022 - 11:51 IST