Israel- Hamas
-
#Speed News
Israel-Hamas : మరో ఆరుగురు బందీలను విడుదల చేయనున్న హమాస్
15 నెలలకు పైగా జరుగుతున్న భీకర పోరాటాన్ని పక్కనపెట్టి.. బందీలను, ఖైదీలను విడుదల ప్రక్రియను ప్రారంభించాయి. హమాస్ తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడతల వారిగా విడుదల చేస్తోంది.
Date : 22-02-2025 - 3:54 IST -
#Speed News
Palestine : 90 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
వీరిలో మహిళలు, మైనర్లు కూడా ఉన్నారు. వారందరిని రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ అరెస్టు చేసింది.
Date : 20-01-2025 - 11:19 IST -
#Speed News
Ismail Haniyeh Dead: హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియా మృతి
హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియాపై టెహ్రాన్‌లో దాడి జరిగినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన ప్రకటనలో తెలిపింది.
Date : 31-07-2024 - 10:00 IST