Israel And Iran Conflict
-
#India
Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు
టెల్ అవీవ్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.
Published Date - 01:47 PM, Sat - 21 June 25