ISI Mark
-
#Life Style
Original or Duplicate : మార్కెట్లో దొరికే వస్తువులు నకిలివో, ఒరిజినలో ఎలా తెలుసుకోవాలంటే?
Original or Duplicate : రోజువారీ జీవితంలో మనం మార్కెట్లో ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే, మనం కొంటున్న వస్తువులు అసలైనవా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Published Date - 04:35 PM, Sun - 24 August 25 -
#India
Helmet : నకిలీ హెల్మెట్లపై కేంద్రం ఉక్కుపాదం..ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం కఠిన చర్యలు
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలు మరియు వాటిని విక్రయిస్తున్న రిటైలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఐఎస్ఐ మార్క్ ఉన్న మరియు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలనీ స్పష్టం చేసింది.
Published Date - 04:45 PM, Sat - 5 July 25