IRCTC Update
-
#Speed News
IRCTC: 300 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ.. రైళ్ల వివరాలివే..!
రైల్వే శాఖ మంగళవారం (డిసెంబర్ 20) ఒక్కరోజే 300 రైళ్లను ఐఆర్‌సీటీసీ (IRCTC) రద్దు చేసింది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. 253 రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతోపాటు, 57 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించినట్లు తెలిపింది.
Published Date - 07:50 AM, Tue - 20 December 22