IRCTC (Indian Railway Catering And Tourism Corporation)
-
#Devotional
IRCTC Special Package : సరస్వతి పుష్కరాల కోసం IRCTC ప్రత్యేక ప్యాకేజ్
IRCTC Special Package : ఈ పర్యటన మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిది రాత్రులు, పది పగళ్లు కొనసాగే ఈ యాత్రలో భక్తులు పూరీ, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పవిత్ర ప్రాంతాలను సందర్శించనున్నారు
Published Date - 02:42 PM, Tue - 22 April 25