IRani Cup
-
#Speed News
Shardul Thakur: తీవ్ర అస్వస్థతకు గురైన టీమిండియా క్రికెటర్
ఇరానీ కప్ అక్టోబరు 1 నుండి ప్రారంభమైంది. మ్యాచ్ మొదటి రోజు నుండి శార్దూల్ ఠాకూర్‌కు తేలికపాటి జ్వరం వచ్చింది. రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి దాదాపు రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసి 9వ వికెట్‌కు 73 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Published Date - 09:47 AM, Thu - 3 October 24 -
#Sports
Sarfaraz Khan Double Century: ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan Double Century: ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున ఆడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాకు సారధ్యం వహిస్తున్న సర్పరాజ్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ అద్భుత డబుల్ సెంచరీ సాధించాడు,
Published Date - 05:37 PM, Wed - 2 October 24 -
#Sports
Irani Cup 2024: అయ్యర్‌కి బీసీసీఐ చివరి అవకాశం
Irani Cup 2024: ఇరానీ కప్ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్‌లో వెటరన్ అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్‌లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు.
Published Date - 03:38 PM, Tue - 24 September 24 -
#Sports
Irani Cup:రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ ను రెస్టాఫ్ ఇండియా కైవసం చేసుకుంది.
Published Date - 02:41 PM, Tue - 4 October 22