I&PR Department
-
#Speed News
బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
Telangana Government నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప్రెస్ లోగోలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే […]
Date : 26-01-2026 - 2:44 IST