IPO Hits The Market
-
#Business
SBI : మార్కెట్లోకి ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ మెగా ఐపీఓ!
భారతదేశ ఆస్తి నిర్వహణ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ (SBI MF), నిధులను సమీకరించేందుకు సెబీ (SEBI) వద్ద ముసాయిదా పత్రాలను (DRHP) సమర్పించింది
Date : 21-03-2026 - 5:08 IST