IPL2026
-
#Sports
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్ అక్కడే?
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో […]
Date : 06-05-2026 - 1:58 IST -
#Sports
IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?
ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సీఎస్కే మ్యాచ్ రోజు ఎంఎస్ […]
Date : 02-05-2026 - 2:43 IST -
#Sports
T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.
టీమిండియాకు మూడు టీ 20 వరల్డ్‌కప్ టైటిళ్లను అందించిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ముగ్గురు లెజెండరీ కెప్టెన్లు తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ముగ్గురూ ఫొటో దిగారు. సూర్యకుమార్ యాదవ్‌ను మధ్యలో ఉంచి ధోనీ, రోహిత్ చెరో వైపు ఉన్నారు. One for […]
Date : 02-05-2026 - 12:56 IST -
#Sports
IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!
క్లాసెన్ ప్రదర్శనపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. "క్లాసెన్ ఫ్యాన్స్ కు దేవుడయ్యాడు" అంటూ పోస్ట్‌లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాడు
Date : 30-04-2026 - 11:05 IST -
#Sports
IPL : చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం..ఏంజరిగిందంటే !!
స్టేడియం నలుమూలలా అమర్చిన సుమారు 240 సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేయడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చే హై-ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో
Date : 27-04-2026 - 5:20 IST -
#Cinema
IPL : వామ్మో.. అనుష్క శర్మ లగ్జరీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
దీని బేసిక్ ధర రూ. 24 లక్షల నుండి ప్రారంభమై, అందులోని డైమండ్స్ మరియు ఇతర మెరుగులను బట్టి ఏకంగా రూ. 61 లక్షల వరకు ఉంటుందని అంచనా
Date : 27-04-2026 - 4:00 IST -
#Sports
IPL 2026 : KKR బ్యాటర్ రఘువంశీకి భారీ జరిమానా
అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గాను ఐపీఎల్ పాలకమండలి అతనికి భారీ జరిమానా విధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ 'అబ్జెక్టింగ్' కింద అతడిని అవుట్‌గా ప్రకటించడంతో రఘువంశీ సహనం కోల్పోయాడు
Date : 27-04-2026 - 3:05 IST -
#Sports
IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ
గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన తాజా పోరులో సంజూ 5,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. కేవలం పరుగులే కాకుండా, అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు
Date : 26-04-2026 - 6:55 IST -
#Speed News
IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 242 పరుగుల
Date : 21-04-2026 - 9:31 IST -
#Sports
IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోరు సాధించే సత్తా ఉంది. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్‌ప్లేలో చెలరేగితే
Date : 21-04-2026 - 7:21 IST -
#Sports
IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!
ఐపీఎల్ (IPL) ప్రస్తుత సీజన్‌లో పవర్‌ప్లే ఓవర్లలో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్లు తొలి ఆరు ఓవర్లలోనే సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు
Date : 21-04-2026 - 5:20 IST -
#Sports
IPL 2026 SRH vs CSK : 10 రన్స్ తేడాతో CSK పై SRH విజయం
చెన్నై మిడిల్ ఆర్డర్ పోరాడినప్పటికీ, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. దీంతో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాయి
Date : 18-04-2026 - 11:48 IST -
#Sports
IPL చరిత్రలో అరుదైన ఘనత సాధించిన హార్దిక్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో హార్దిక్ బాదిన ఒక సిక్సర్ అతన్ని లీగ్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో నిలబెట్టింది. మైదానంలో కెప్టెన్‌గా ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, తన వ్యక్తిగత ప్రదర్శనతో విమర్శకులకు సమాధానమిస్తూ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
Date : 17-04-2026 - 8:58 IST -
#Sports
IPL 2026 MI Vs PBKS : డికాక్ సెంచరీ..PBKS కు 196 టార్గెట్
ముంబై భారీ స్కోరుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో వికెట్లు తీయడంతో ముంబై 12 పరుగులకే 2 కీలక వికెట్లు
Date : 16-04-2026 - 9:38 IST -
#Sports
ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్‌కు పంపేందుకు కూడా నిరాకరించింది.
Date : 05-01-2026 - 2:41 IST