IPL Contract
-
#Sports
First Ireland Player: ఐపీఎల్‌లోకి తొలి ఐర్లాండ్ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్ మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు గుప్పించిన ఐర్లాండ్ ప్లేయర్ జోషువా లిటిల్ (Joshua Little) కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడ్డాయి. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్న జోషువా (Joshua Little).. తక్కువ టైమ్‌లో షార్ట్ ఫార్మాట్‌లో రాణించాడు.
Date : 24-12-2022 - 11:05 IST