Internet Services
-
#World
Starlink: అంబానీకి బాడ్ న్యూస్.. భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్
Starlink: టెక్ దిగ్గజం, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విభాగమైన స్టార్‌లింక్‌కు భారత్‌లో ఓ కీలక అనుమతి లభించింది.
Published Date - 06:00 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Published Date - 12:11 PM, Thu - 30 January 25 -
#Telangana
Internet: తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది. విద్య, వైద్య, ఇతర రంగాల్లో దూసుకుపోతోంది.
Published Date - 03:57 PM, Fri - 3 March 23 -
#India
PM Modi : 6G దిశగా భారత్ పరుగు
దశాబ్దం చివరి నాటికి అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే 6G టెలికాం నెట్‌వర్క్‌ని అందుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం భారతదేశంలో 3G మరియు 4G టెలికాం నెట్‌వర్క్‌లు ఉన్నాయి.
Published Date - 01:47 PM, Tue - 17 May 22 -
#India
Ambani Vs Elon Musk: భారత్ `బ్రాండ్ బ్యాండ్` కోసం ప్రపంచ అగ్ర కంపెనీల పోటీ
బ్రాడ్ బ్రాండ్ కోసం ప్రపంచంలోకి ఇద్దరు సంపన్నులు ఎలోన్ మస్క్, ముఖేష్ పోటీపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నాణ్యంగా అందించడానికి ఎలోన్ మస్క్,రిలయెన్స్ తలపడుతున్నాయి.
Published Date - 03:14 PM, Sat - 20 November 21