International Gold Trends
-
#Telangana
Gold Price Today : పసడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : వరుసగా పెరుగుకుంటూ పోయిన గోల్డ్ రేట్లు ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయంగా కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ గోల్డ్ రేట్లు మరింత దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 08:58 AM, Thu - 27 February 25 -
#Telangana
Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. వరుసగా పెరుగుకుంటూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కిందటి రోజు అప్డేట్ ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
Published Date - 09:04 AM, Wed - 26 February 25