International Flight
-
#Speed News
Bomb Threat: బాంబు బెదిరింపు.. గోవా విమానం ల్యాండ్!
సోమవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపుతో మాస్కో నుండి గోవా అంతర్జాతీయ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు పోలీసులు తెలిపారు
Date : 09-01-2023 - 11:39 IST