International Animal Rights Day
-
#Special
Dec 10th : అంతర్జాతీయ జంతు హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..?
ఈ రోజు జంతువుల హక్కుల పరిరక్షణపై అవగాహన పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి జీవికి సమాన హక్కులు ఉంటాయి అనే సందేశాన్ని ఈ సందర్భంగా ప్రచారం చేస్తారు.
Published Date - 10:58 AM, Tue - 10 December 24