Inter Exam Results
-
#Telangana
Student Suicide: ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!
ఇంటర్ పరీక్షలో ఫెయిల్ (Failed) అయ్యినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Date : 09-05-2023 - 3:33 IST -
#Telangana
TS Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో రాబోతోన్నాయి.
Date : 27-06-2022 - 12:18 IST -
#Speed News
TS Inter Results: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి!
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను వచ్చే 24 గంటల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 24-06-2022 - 12:14 IST -
#Telangana
Inter Results : నెలలోపే ఇంటర్ ఫలితాలు. విద్యార్థులు, తల్లితండ్రుల్లో టెన్షన్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నెలరోజుల లోపే వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు.
Date : 20-05-2022 - 1:31 IST -
#Speed News
Telangana: కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని అయన లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్యం చేయకుండా విద్యార్థు భవిష్యత్ కోసం తక్షణం నిర్ణయం తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Date : 22-12-2021 - 3:52 IST