Inter Exam
-
#Telangana
Student Gives Birth : బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని ప్రసవం
పరీక్ష రాసేందుకు వచ్చిన 16 ఏళ్ల మైనర్ విద్యార్థిని, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బాత్రూమ్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన మహిళా ఇన్విజిలేటర్ మరియు ఇతర సిబ్బంది వెళ్లి చూడగా, అక్కడ దృశ్యం చూసి వారు నిర్ఘాంతపోయారు
Date : 28-02-2026 - 11:11 IST -
#Telangana
TS Inter Exam Dates 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ టైమ్‌టేబుల్
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 28-12-2023 - 6:24 IST